| జని ఫలమూలాశనుఁ డై, చనఁ బత్నియుఁ దానుఁ దపము సలుపుచు నుండెన్. | 578 |
క. | అనఘుఁడు విశ్వామిత్రుఁడు, ఘనవిక్రము లైన సుతులఁ గనియె హవిష్యం | 579 |
మ. | అట వేయేడులు నిండ నుగ్రతప ముద్యద్దాంతితోఁ జేయఁగా | 580 |
క. | భూరిగఁ జేసిన నాతప, మూరక యెర వయ్యె నకట యొనఁగూడదు నా | 581 |
వ. | కౌశికుం డతిఘోరతపంబు సేయుచుండె నాసమయంబున. | 582 |
త్రిశంకుమహారాజుచరిత్రము
తే. | అనఘుఁ డిక్ష్వాకుకులవిభుఁ డగుత్రిశంకుఁ, డనుమహారాజు తనకు దేహంబుతోన | 583 |
క. | నా కీదేహముతోడన, నాకము నన నగుమఖం బొనర్పుం డనఁగా | 584 |
చ. | తనర వసిష్ఠనందను లుదగ్రతపం బురునిష్ఠ దక్షిణం | 585 |
క. | సురపురికి నొడలితోడన, యరుగఁగఁ జేయింపుఁ డుచితయజ్ఞము నను మీ | 586 |
క. | అన విని ఘనుఁడు వసిష్ఠుం డనుమతి సేయంగలేనియాపని మాచే | 587 |
వ. | అనవుడు. | 588 |
క. | పాయక యీవల నావల, మాయాశ్రితు లగుచు బ్రదికి మద్వాంఛితముం | 589 |
వ. | అన్యుచేతం జేయించికొనియెదం గాక యని పలుక నవ్వాసిష్ఠు లలుక. | 590 |
క. | చండాలుండవు గ మ్మని, చండక్రోధమునఁ బలుకఁ జండాలత యు | 591 |
సీ. | ఘనరాజతేజంబు గాలినగతి సమం, గళకాకసన్నిభగాత్ర మమరఁ | |