వ. | అట్లు తనబలంబులుం దనయులుం బొలిసిన నతిదుఃఖితుం డగువిశ్వామిత్రుండు. | 556 |
క. | హితదంష్ట్రమహాసర్పము, గతి రాహుగ్రస్తతరణికరణిన్ భగ్నా | 557 |
క. | తనసుతు రాజ్యము సేయఁగఁ, బనిచి తగం దుహినశైలపార్శ్వంబునకుం | 558 |
క. | నరవర నీతపమునకును, వరదుఁడ నైతి మదిలోని వాంఛిత మారన్ | 559 |
క. | సముచితభంగిన్ మత్కా, మ్యము నీకృపఁ గలుగునేని నఖిలధనుర్వే | 560 |
క. | సురమునిగంధర్వనిశా, చరదానవయక్షులందు జైత్రము లగుభా | 561 |
వ. | అ ట్లమ్మహాదేవునివలన ధనుర్వేదంబును దివ్యశస్త్రాస్త్రంబులుం బడసి మహో | 562 |
మ | అరుదుంగీలలు గ్రమ్మ నాశ్రమముపై నాగ్నేయబాణావళుల్ | 563 |
క. | చండభుజాదండోద్ధుర,దండధరోద్దండికాలదండక్రీడో | 564 |
ఉ. | తక్కక యోరికౌశిక మదంబున వచ్చి చిరప్రవృద్ధ మై | 565 |
శా. | నీక్షత్రాఢ్యబలంబు సర్వముఁ జన న్వీక్షింప నీవంశమున్ | 566 |
వ. | అనుటయు. | |
శా. | ఘోరక్రోధముతోడఁ గౌశికుఁ డతిక్రూరాగ్నిబాణంబు వి | 567 |
వ. | అలిగి విశ్వామిత్రుండు గ్రమ్మఱ వారుణాస్త్రంబు నుపేంద్రాస్త్రంబును బాశు | |