| నానాథుం డైనవసిష్ఠముని యనుచుం జింతించి యట పోక తన్నుం బట్టుకొని | 544 |
ఉ. | నన్ను ననాథఁబోలె నరనాథునిభృత్యులు చండబాహుద | 545 |
వ. | నావుడు మునివరుం డాసురభి నాలోకించి. | 546 |
క. | నీ వొకయపకృతి నాకుం, గావింపవు ని న్నుపేక్ష గైకొని విడువన్ | 547 |
క. | అక్షౌహిణిరథసేనా, ధ్యక్షుం డక్షీణవిక్రమాధికదక్షుం | 548 |
క. | అనవుడు వసిష్ఠమునివరుఁ, గనుఁగొని యాధేను వనియె ఘనతేజుఁడ వీ | 549 |
క. | తలపోయ నెందు క్షత్రియ, బలమునకంటెఁ గడు విప్రబల మెక్కుడు నీ | 550 |
క. | పరిమార్చెద నా నమ్ముని, వరుఁ డప్పుడు కెరలి నీ వవారితబలకిం | 551 |
మ. | అని పల్కన్ విని కామధేనువు సముద్యత్కోపవేగంబునన్ | 552 |
శా. | వారిం జూచి యుదగ్రుఁ డై కనలి విశ్వామిత్రుఁ డుగ్రాశని | 553 |
వ. | యోనిప్రదేశంబున యవనులును శకృత్ప్రదేశంబున శకులును రోమకూపంబుల | 554 |
క. | కౌశికుసుతు లురుకోపా, వేశులు నూర్వురు వసిష్ఠు వెసఁ దాఁకిన న | 555 |