| మిళితకుసుమమధురఫలకలితవివిధతరువిసరవిలసితంబును నిర్వైరినానామృగసం | 533 |
తే. | ఒనర నుచితాసనంబున నుండఁ బనిచి, యర్హపూజలు గాంచి యధికమధుర | 534 |
క. | మీరును నిట మీవా రగు, వారును సేమమున నున్నవారే మీవి | 535 |
వ. | అనిన వసిష్ఠుండు సర్వంబును బ్రవర్తిల్లు ననుచు నతనిం గనుంగొని. | 536 |
మ. | నిరతిన్ భృత్యులఁ బ్రోతె దుష్టరిపులన్ నిర్జింతె రాజ్యాంగముల్ | 537 |
క. | చన నీకు విందు సేసెద, నని విశ్వామిత్రు నునిచి యంచితచిత్తం | 538 |
వ. | ఈ రాజునకు సమస్తబలంబునకు విందు పెట్టవలయు నిష్టాన్నపానాదులు సృజ | 539 |
క. | లక్షతురగంబులను మఱి, లక్షమదేభముల వేయిలక్షలమణులన్ | 540 |
వ. | అనవుడు నవ్వసిష్ఠుం డెంతయు మనంబున వగచి యాకౌశికుతోడ. | 541 |
క. | ఈధేనువు నాజీవిత, మీధేనువు నానిధాన మీధేనువు నా | 542 |
క. | నీవు జగత్త్రయ మిచ్చిన, నీజపహోమార్థసురభి నే నీఁ జాలన్ | 543 |
వ. | బలిమిం గొనిపోవ నాధేను వతిదుఃఖంబుం బొంది యాత్మలో ని ట్లుషేక్షించునే | |