| వఱలుచు వారకాంత లయి వాంఛితవృత్తుల నుండి రిమ్ములన్. | 474 |
వ. | అయ్యప్సరసలు మథితాప్సంభూత లగుట నప్సరస లనం బరఁగిరి మఱియునుం | 475 |
క. | సుతు లందఱు మృతు లైనను, దితి మది శోకించి యధికదీనతఁ దనస | 476 |
క. | సుతహీన నైతి నేఁ దప, మతిరయమునఁ జేసి శక్రహరుఁ డగునొకస | 477 |
క. | అనుచుం గడుదుఃఖత యై, మనమున పగఁ బొగులు చున్నమాన్యచరిత్రం | 478 |
మ. | చన వేయేఁడులదాఁక నీవు శుచి వై సమ్యక్తపోయుక్తి నుం | 479 |
తే. | అట్లు కశ్యపుఁ డేఁగఁగ నధికనిష్ఠఁ, దగఁ గుశాసనమున నుండి దారుణ మగు | 480 |
క. | ఫలజలదళకుసుమసమి, జ్జ్వలనంబులు మొదలు గాఁగ వలసినయవి ని | 481 |
క. | పూనినతనఘనతరతప, మూన సహస్రాబ్ద మగుచు నొకనాఁ డుండం | 482 |
క. | నిద్దుర వోవఁగఁ గనుఁగొని, యద్దిర కడునశుచి యైనయది దితి యనుచుం | 483 |