| కేరూపంబున నోర్వ శక్యము మనం బింపారఁ జెప్పుం డనన్. | 192 |
క. | వారలు రావణుపంచిన, వారలు మఖహర్త లగుచు వర్తింతు రిలన్ | 193 |
వ. | అని పలుక నతిభీతుం డగుచు దశరథుం డంతర్గతంబున. | 194 |
క. | అక్కట నాశిశు వెక్కడ, రక్కసు లెక్కడ మహోగ్రకరణ మెక్కడ నా | 195 |
వ. | అని వితర్కించి. | 196 |
ఉ. | రావణచోదితప్రబలరాక్షసు లీక్షణభీషణాకృతుల్ | 197 |
క. | ఆరావణచోదితు లగు, మారీచసుబాహు లుగ్రమనుజాహారుల్ | 198 |
క. | ఏ మున్ను వెఱతు నట రా, రాముఁడు శిశు వంతకంటె రామును వెఱచున్ | 199 |
చ. | అనవుడు నగ్నిలోన ఘృత మాహుతి వోసిసమాడ్కి మండి నె | 200 |
క. | అని కౌశికుఁ డలుగఁగ మే, దిని గంపించెను సమస్తదేవతలు భయం | 201 |
ఉ. | ప్రాకటధర్మమూర్తి వతిబంధురసత్యయశోధనుండి వి | 202 |
సీ. | ధరణీశ దక్షునికతనయలు జయయు సు, ప్రభయు నాఁగ భృశాశ్వకపత్నులందు | 203 |
చ. | అనలముచేత గుప్త మగు నయ్యమృతంబునుబోలె నీతపో | |