| | న్దొరయుపసిండిబొమ్మికముతోడిశిరంబు వసుంధరం బడన్. | 1055 |
| వ. | ఇ ట్లతికాయుండు గూలినం బ్లవంగపుంగవులు సిద్ధచారణాదులు నుచితవాక్యం | 1056 |
| క. | కదనంబున ధూమ్రాక్షుఁడు, మొదలుగఁ గల రాక్షసోత్తములు శస్త్రకళా | 1057 |
| ఉ. | నాసుతుఁ డింద్రజిత్తు కదనంబునఁ బన్నగపాశబద్ధులం | 1058 |
| తే. | మున్ను నాదాడి కెప్పుడు మూసియుండు, దివిజపురివాకి లిప్పుడు దెఱచినారు | 1059 |
| క. | నడురేయి సంజవడున, ప్పుడు వేగెడువేళఁ జొచ్చి పోటునకు రిపుల్ | 1060 |
| వ. | అని పలికి యంతఃపురంబునకుం జని చింతాకులమానసుం డై నిట్టూర్చు నిగిడిం | 1061 |
| ఉ. | ప్రాకృతునట్లు నీవు ధృతి పట్టక ప్రాభవ మెల్లఁ దూలఁగా | 1062 |
| తే. | దివిజదనుజయక్షాదులఁ దృణము సేయు, నాశరాగ్నులు సైప వానరులు నరులు | 1063 |
ఇంద్రజిత్తు రెండవయుద్ధము
| క. | అని నేఁడు దాశరథులను, వనచరసైన్యంబుఁ గూల్చి వచ్చెద సంక్రం | 1064 |
| వ. | చతురంగబలసమేతుం డై ధవళచ్ఛత్రచామరంబులు మెఱయ శంఖభేరీమృదం | 1065 |