| క. | శరములు నెత్తురుచీరలు, శరపత్రావళులుఁ దాడిసమిధలు నసితో | 1066 |
| ఉ. | ఆహుతు లగ్ని యందుకొన నచ్చపునల్లనిమేఁకపోతుఁ బూ | 1067 |
| చ. | రథసహితం బదృశ్య మయి రాక్షసరాజసుతుండు తారకా | 1068 |
| ఆ. | తరులు గిరులుఁ గొంచు హరులుఁ గడంగిన, నధికతుములసమర మయ్యె నపుడు | 1069 |
| క. | గిరు లశనిహతిం గూలిన, కరణిం బొరి నతనిచండకాండాహతి వి | 1070 |
| చ. | మఱియును బైపయిం బఱపుమార్గణవర్గము లంబరంబునన్ | 1071 |
| క. | నానాభంగుల మెఱయుచు, వానరయూథపులు వృక్షవర్గము రక్ష | 1072 |
| వ. | అప్పుడు సుగ్రీవాంగదగంధమాదనజాంబవదాంజనేయసుషేణమైందద్వివిదగజ | 1073 |
| చ. | కడిమి నతండు బ్రహ్మవరగర్వమునం బొడలేక మింటిలో | 1074 |
- ↑ లు దళించుచు