క. | ఆపాయసానుభవమున, భూపాలునిసతులు గర్భములు దాలుప ధా | 146 |
క. | అమరులుఁ దమమఖభాగము, లమరఁగఁ గొని యమరపురికి నరిగెడిచో న | 147 |
క. | ఆదట లోకముఁ బ్రోవఁగ, మేదురతరకరుణతోడ మేదినిపైఁ బ | 148 |
క. | ఏ నావులించునెడ నా, యాననమున జాంబవంతు నతివిక్రమస | 149 |
క. | కిన్నరవిద్యాధరసుర, పన్నగగంధర్వయక్షభామలయం ద | 150 |
సీ. | అని పల్క నగుఁగాక యని నాకమున కేఁగి, యనురక్తిఁ బాకశాసనుఁడు వాలి | 151 |
చ. | కులగిరు లెత్త దిక్కరులఁ గూలఁగఁ దన్నఁగ వీఁక నంబుధుల్ | 152 |
వ. | మఱియుఁ బర్వతాకారులుఁ బర్వతోత్పాటనప్రచండదోర్దండులుఁ బర్వతపాషాణ | 153 |
క. | తనయాగము పూర్ణముగా, జననాథుఁడు సకలజనుల సంభావన వీ | 154 |
వ. | అరిగి వసిష్ఠాదిమునుల ఋశ్యశృంగు బహుప్రకారంబులఁ బూజించి వీడ్కొలిపి | 155 |