| వినతుఁ డై యాతని వేదపారగు లైన, విప్రుల నర్చించి విహితగతుల | 98 |
సీ. | ఒనరంగ సరయువునుత్తరతీరంబు, నను యజ్ఞవాట మొనర్పుఁ డోలి | 99 |
వ. | అనిన మంత్రులు నధిపునానతిని సర్వంబు నిర్వహించి విహితక్రమంబున | 100 |
చ. | ధరణివిభుండు మ్రొక్కి యుచితక్రమపూజ లొనర్చి నీవు మ | 101 |
క. | సకలమఖకార్యములఁ ద, క్కక చేసెద ననుచుఁ బలికి ఖనకులఁ గార్తాం | 102 |
క. | క్రతుకర్మనిపుణులు బహు, శ్రుతులును మంత్రజపపరులు శుచులును నియత | 103 |
వ. | తగినవారలం గ్రమంబునం జూచి మీరు రాజునాజ్ఞ నిష్టకాసహస్రంబులు దెండు | 104 |
మ. | అతిపుణ్యున్ మిథిలేశుఁ డైనజనకక్ష్మాధీశ్వరుం గేకయ | |