వ. | అరిగి రామువృత్తాంతం బంతయుఁ బ్రృహస్తువలనం దెలిసి మంత్రిజనులుం | 396 |
ఉ. | ఓ చెలి యేటికిం దలఁక నోడకు శోకము మాను రావణుం | 397 |
క. | ఆవిలు నమ్ములుఁ దలయును, నేవీ యటు గాక యున్న నిదె కనుఁగొను మా | 398 |
చ. | అదె కపివాహినిం గొని నృపాగ్రణి వచ్చుట కిష్టు సంభ్రమిం | 399 |
శా. | క్షోణీపుత్రి విచార మేమిటికిఁ గాకుత్స్థాన్వయగ్రామణిం | 400 |
ఉ. | అక్కజపుంబ్రతాపమును నంచితనీతియుఁ గల్గునీవిభుం | 401 |
అ. | కాక సందియంబు గల దేని చింతింప, నేల రామచంద్రపాలి కరిగి | 402 |
వ. | అనిన విని సంతోషించి సరమ నీ విద్దురాత్ముం డగు రావణునుద్యోగం బెఱింగి | 403 |
తే. | వినుము నీరజనన దశాననుఁడు దాను, మంత్రివరులు నూహించినమంత్రవిధము | 404 |
క. | దీనికి మదిఁ దలఁకకుమీ, భూనాయకుఁ డిద్దశాస్యుఁ బొరిగొని తరుణీ | |
- ↑ గవిసె నదె ధూళి గప్పినకతనన్