క. | ఆకరుణానిధి యగువా, ల్మీకులశాపాక్షరములు మితసమవర్ణ | 10 |
వ. | అంత నమ్ముని వెఱఁగందుచుఁ దనశిష్యు భరద్వాజుం జూచి యోతపోధన యి ట్లే | 11 |
క. | తనవెనుక భరద్వాజుఁడు, దనరఁగ జలపూర్ణకలశధరుఁ డయి యేతే | 12 |
క. | ధ్యానంబు సేయునెడఁ జతు, రాననుఁ డేతేర లేచి ప్రాంజలి యయి స | 13 |
క. | అనుమతుఁ డయి యుచితాసన, మున నుండఁ బితామహుండు ముదితాత్ముం డై | 14 |
ఉ. | పూని సమాధియోగయుతబుద్ధిఁ దలంపఁగ నీకు నెమ్మెయిన్ | 15 |
ఉ. | జానుగ నీముఖాబ్జమున శారద యున్నది నాయనుజ్ఞ వి | 16 |
క. | భూమిన్ నీవు రచించిన, రామాయణ మావసుంధరరాదిక్కరిగం | 17 |
వ. | అని పలికి బ్రహ్మ యంతర్హితుం డయిన నరు దందుచు నమ్మునియుఁ బూర్వ | 18 |
శ్లోకము॥ | మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమ శ్శాశ్వతీ స్సమాః॥ | |
క. | అని యని యాసుశ్లోకం, బనుమోదించుచుఁ బ్రవీణు లయి పలుమాఱుం | 19 |
క. | ప్రేమ వాల్మీకిముని, గ్రామణి దనశిష్యగణముఁ గనుఁగొని యింకన్ | 20 |
వ. | అని పలికి జలోపస్పర్శంబుఁ జేసి ప్రాచీనాగ్రంబు లయినదర్భలపయిం బద్మాసనా | 21 |