శ్రీరస్తు
భాస్కరరామాయణము
బాలకాండము
| 1 |
క. | రామునిశుభచరితంబును, రామాయణముగ రచించి [1]ప్రాచేతసుకై | 2 |
వ. | తదనంతరంబ. | 3 |
క. | వాల్మీకి భరద్వాజయ, తు ల్మారగ గంగ కనతిదూరమున లతా | 4 |
వ. | వాల్మీకి తనశిష్యుం డగుభరద్వాజునిచేతివల్కలంబులు పుచ్చుకొని ధరియించి | 5 |
క. | అంచితగతిఁ దత్తటముసఁ, గ్రౌంచంబులు రెండు లీలఁ గ్రాలుచు నుండం | 6 |
క. | శిరమున రక్తము వెడలఁగఁ, బొరలెడు తన విభునిఁ జూచి పొడమినవగతోఁ | 7 |
వ. | కటకటంబడి వాల్మీకి యధికరోషసంఘటితకుటిలభ్రుకుటి యగుచు నిషాదుం | 8 |
ఉ. | ఓరి మహోగ్రపాతకుఁడ యోరినిషాదుఁడ క్రౌంచయుగ్మ మిం | 9 |
- ↑ ప్రాచేతసుకున్