మ. | కడుఁ దెంపార సమీరసూనుఁడు మహోగ్రగ్రాహసంచార మై | 41 |
తే. | అని విచారించి సుర లెల్ల ననిలసుతుఁడు | 42 |
సురసాసింహికలనిరాకరణము
ఉ. | దారుణ మైనమే నమరఁ దా నొకరక్కసి యై చెలంగుచున్ | 43 |
క. | ఆరక్కసిఘోరాకృతి, మారుతతనయుండు సూచి మానిని విను మే | 44 |
క. | మాయం జెఱగొని పోయెం, బోయినయాచొప్పు వెదకఁ బోయెద నాభూ | 45 |
ఉ. | అ ట్టనుమాటకుం గెరలి యారజనీచరి భీకరాకృతిన్ | 46 |
మ. | అని యూహించుసమీరపుత్రుని రయం బారన్ భుజంగాంబ గ్ర | 47 |
సీ. | అతఁడు త్రింశద్యోజనాయతతనుఁడు గా, నురగాంబ నలువదియోజనముల | 48 |