తే. | చిత్రతరభంగి నంగుష్ఠమాత్రుఁ డగుచు, దానిజఠరాంతరము సొచ్చి తాన మరలి | 49 |
చ. | అరుగుట సెప్పి రాకతల నాఁకలి దీర్చెద నన్నఁ జాల వే | 50 |
క. | అతిబలులు నిశాచరు లని, హితమతి నీలావు సూడ నేఁ గపివర వ | 51 |
ఆ. | అనుచు నురగజనని తనలోకమున కేఁగె, నంత నింగి వెలుఁగ ననిలసుతుఁడు | 52 |
క. | ఘనవీథిం జనుహనుమం, తునికాయచ్ఛాయ చూడ దోఁచెను దశయో | 53 |
శా. | ఛాయాగ్రాహిణి యైనసింహిక మహాసంరంభ మేపారఁగా | 54 |
క. | ఉడువీథి కెగసి యార్చుచు, నొడిసి వడిం బట్టి మ్రింగ నురవడి నతఁడుం | 55 |
క. | జలజహితుఁ డప్పు డస్తా, చలమునకుం జనఁగ వృక్షచరవీరుఁడు నా | 56 |
వ. | ఇట్లు శతయోజనాయతం బగువారాశి ననాయాసంబున దాఁటి యన్నగోపరి | 57 |
క. | తరుచరవీరునిపదహతి, నురవడి గిరి గదలఁ దరువు లూఁగఁగఁ బుష్పో | 58 |
హనుమానుఁడు లంకం బ్రవేశించుట
వ. | అంత నయ్యద్రిప్రాంతంబునం గొంత విశ్రమించి సమీరనందనుండు గట్టెదుర. | 59 |
ఉ. | సాలకదంబనింబకుటజవ్రజకింశుకనారికేళత | 60 |
క. | వికసితనుతకేతకిచం, పకతిలకక్రముకపారిభద్రకకరవీ | |