| న్నాఁడు మదాతిరేకమున నా కవరోధము సేయ వేఁడి య | 28 |
క. | కడిమిం దాఁకినయురవడిఁ, బిడు గడిచినభంగి యైన బిమ్మిటితోడన్ | 29 |
శా. | ఆకాశంబున నొక్కదివ్యపురుషుం డై యాత్మశృంగస్థలిన్ | 30 |
క. | సగరుం డినకులదీపకుఁ, డగు రామునితాత యనఁగ నవనిఁ బ్రసిద్ధుం | 31 |
చ. | అదియును గాక లోకహితుఁ డై యుదయించిన రామచంద్రుపం | 32 |
క. | మఱియును నొక్కవిశేషం, బెఱిఁగించెదఁ గృతయుగాది నెఱకలతోడం | 33 |
ఆ. | అది యెఱింగి యింద్రుఁ డలుకఁ గొండలఱెక్క, లశనిధారఁ దునుమ నప్పు డేను | 34 |
క. | జలధియు నోడకు మని నను, నెలమిం దనలోన దాఁచె నే నది మొద లా | 35 |
చ. | అనవుడు నంజనాతనయుఁ డగ్గిరిపుంగవుఁ జూచి నాకుఁ బెం | 36 |
క. | ఈమకరాలయ మిట నూ, ఱామడకై దీని కేటి కలయఁగ నద్రి | 37 |
క. | వానరవీరుం డగ్గిరి, పై నటు గే లూఁది గగనభాగంబునకున్ | 38 |
క. | గిరివర రఘుపతిదూతకుఁ, బరమాప్తుఁడ వగుట నాకు బంధుఁడ వింకన్ | 39 |
క. | అని పల్కి పాకశాసనుఁ, డనిమిషనగరమున కరుగ నమరప్రభృతుల్ | 40 |