| | స్ఫారతరప్రతాపమున నత్త్వబలంబుల [1]శౌర్యబుద్ధులన్ | 793 |
| క. | గరుడునికంటెను జవమున, శరనిధి దాఁటంగఁ బెక్కుసారులు విను మ | 794 |
| చ. | లలితవిలాసరూపశుభలక్షణశోభిత యైనపుంజిక | 795 |
| క. | కనకఖచితమణిగణఘృణి, కనదాభరణప్రసూనగంధాంబరశో | 796 |
| మ. | అనువృత్తోరులు కుంభికుంభనిభరమ్యశ్రోణియున్ సంచల | 797 |
| వ. | అప్పుడు సర్వాంగలావణ్యగణ్య యైనయంజనాదేవిం గనుంగొని. | 798 |
| క. | మనసిజశరగోచరుఁ డై, యనిలుఁడు దమకంబుతోడ నంగన నాలిం | 799 |
| క. | నాపాతివ్రత్యోన్నతి, చాపలమునఁ జేసి చెఱుప సమకట్టినవాఁ | 800 |
| క. | సతి నీతో మానససం, గతి చేసితి దీన నీకుఁ గల్యాణమ దు | 801 |
| క. | అనుపమబలవేగంబులు, ఘనతరవిక్రమముఁ గామగమనము ధైర్యం | 802 |
| చ. | అని పవనుండు పల్కి చనె నంజనతో భుజశక్తి వాసి కె | 803 |
| సీ. | బాలవయోవేళ బాలార్కబింబంబుఁ, గనుఁగొని ఫల మను కాంక్షఁ బెక్కు | |