| గాన నాఁ డతిసత్త్వంబు గలదు నాకు, నిద్ధశక్తి నా కెవ్వరు నీడు గారు. | 774 |
క. | తరుణవయోవేళను నే, నరుదుగ నుదయాద్రినుండి యస్తాద్రికి స | 775 |
క. | అతివృద్ధి నిప్పుడు జరా, తతభారము నొంది నాఁడఁ దరుణత్వసమం | 776 |
వ. | ఒక్కనాఁడు కైలాసపర్వతసమీపంబున నగ్నితేజు లైనఋషులు యజ్ఞంబు సేయ | 777 |
క. | తనలావు దలఁచి తారా, తనయుం డి ట్లనియె నబ్ధి దాఁడెద శతయో | 778 |
వ. | అనిన జాంబవంతుం డంగదున కిట్లనియె. | 779 |
క. | లీలను యోజనశతమును, గాలిగతిన్ వార్ధి దాఁటి క్రమ్మఱ వే రాఁ | 780 |
చ. | అలవున వాలి యోజనసహస్ర మతిత్వర దాఁట నోపు నా | 781 |
మ. | ప్లవగస్వామివి వాలిపోలెఁ గపులం బాలింప శిక్షింపఁ గ | 782 |
వ. | అంగద నీవు వోయిన మా కొడయం డెవ్వఁడు మాకు ది క్కెక్కడిది నీవు మాకు | |