| జాలకరాళజనాంతక, కాలవ్యాళములువోలెఁ గరవాలంబుల్. | 21 |
క. | నరమునివేషము లొందిన, నరనారాయణులపగిది నాకాగతని | 22 |
వ. | నెరయ మెఱయుచుం బరస్పరసమానరూపయౌవనగుణలక్షణవిక్రమక్రమవి | 23 |
మ. | పరిఘాత్యాయతబాహు లశ్వినిసరూపప్రాప్తు లుగ్రప్రభా | 24 |
శా. | సుగ్రీవుం డనువానరేంద్రుఁడు రణకక్షోణీస్థలిం దన్ను న | 25 |
క. | తపనతనూజుని సచివుఁడఁ, గపిమూర్తిని గామరూపిఁ గామగముఁడఁ గా | 26 |
వ. | మీపాలికి నేతెంచి మీ రేరాజసుతులరో యేమహానుభావులరో యీపంపాతీర | 27 |
సీ. | దశరథుం డనుపేరి ధరణిపాలాగ్రణి, కగ్రపుత్రుండు నా కగ్రజుండు | 28 |
క. | మునిశాపంబున రాక్షస, తను వొందినదనుసుతుండు దనువు మహీనం | 29 |
క. | కావున సుగ్రీవునిచే, నీవసుధేశుపతివార్త యెఱుఁగంగ సుహృ | 30 |
వ. | అని మఱియు ని ట్లనియె. | 31 |
సీ. | ప్రజలు ప్రసాదంబుఁ బడయఁగోరెడుభర్త, తరుచరేంద్రుని ప్రసాదంఁబు నొంద | |