క. | బుద్ధిం గార్యము దలఁపని, బుద్ధివిహీనులను భూతములె శాసించున్ | 9 |
మ | అని పల్కన్ హనుమంతుతో ననునయం బారంగ సుగ్రీవుఁ డి | 10 |
ఉ. | వారలు వాలిపంపునన వచ్చినవా రనుశంక నామదిన్ | 11 |
వ. | మఱియుఁ బ్రచ్ఛన్నవేషధారు లగువారలం జారులవలన నెఱుంగవలయు. | 12 |
క. | నమ్మఁ జన దెదిరిఁ దమ్మును, నమ్మినవారి మదిలోన నమ్మక పరుపైఁ | 13 |
చ. | అనిలతనూజ నీవు ప్రియ మారఁగ వారలఁ జేరి వార లీ | 14 |
క. | వారలు సన్మును లైనం, గోరిక విశ్వాసపఱిచి కూడి ప్రశంసల్ | 15 |
క. | అని పలుకఁగ నగుఁ గా కని, హనుమంతుఁడు భిక్షుకత్వ మలవడఁగాఁ గై | 16 |
వ. | ప్రియోక్తుల నగ్గించుచు హనుమంతుండు వారల కిట్లనియె. | 17 |
మ. | ఉరుమత్తద్విపవీర్యు లార్యగుణు లింద్రోపేంద్రతుల్యుల్ ప్రభా | 18 |
శా. | మీ రీకాన మృగంబులం గపులఁ బేర్మిన్ భీతిఁ బొందించుచుం | 19 |
క. | సింహప్రేక్షణు లాతత, సింహపరాక్రములు భూరిసింహస్కంధుల్ | 20 |
క. | కీలితకనకజ్వాలలఁ, గ్రాలెడి మీ కేల ముక్తకంచుకకీలా | |