శ్రీరస్తు
భాస్కరరామాయణము
కిష్కింధాకాండము
| 1 |
చ. | ఘను లగురామలక్ష్మణులఁ గార్ముకబాణకృపాణపాణులన్ | 2 |
తే. | ఘోరశస్త్రాస్త్రపాణు లై వీర లున్న, వారు కపటంపుఋషివేషధారు లగుచు | 3 |
వ. | ఆసుగ్రీవుమంత్రులగు వానరవీరులు నారామలక్ష్మణులం జూచి యధికభయంబున | 4 |
క. | తరువులు నఱుముగఁ బుష్పో, త్కరములు రాలంగ ధరణిధరశిశిరంబుల్ | 5 |
క. | గిరిగిరిశిఖరంబులకును, దరుతరుశాఖలకు దావదావంబులకుం | 6 |
వ. | ఇట్లు కలంగి తొలంగినసుగ్రీవసచివులు హనుమంతుం బురస్కరించికొని యొ | 7 |
ఉ. | వాలి యధీశుఁ డై పనుప వచ్చినవారలు గారు వార లా | 8 |