ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| ధనులు పలార్థ మై చనుపథంబున నేమఱ కేఁగు మన్యకా | 324 |
ఉ. | రాజకిరీటకీలితవిరాజితనూతనరత్నరాజినీ | 325 |
క. | భూరిభుజార్గళలసదసి, ధారచలితప్రతాప దహనమహాదు | 326 |
మా. | వినయగుణవిశాలా విశ్రుతాచారలోలా | 327 |
గద్యము. | ఇది సకలకలావిశారద శారదాముఖముకురాయమాణసారస్వత భట్ట | 328 |