సీ. | ననుఁ జూచి యాలింగనము సేయు మలుగంగ, నిన్ను నే నేమని యన్నవాఁడఁ | 215 |
క. | నిర్ఘృణతఁ గడంగి మదా, శీర్ఘటితఫలంబు నేఁడు నేసెనో విధి యే | 216 |
వ. | అనుచుం బనవి పనవి. | 217 |
ఉ. | హా యను నోకుమార యను నక్కట పల్క వ దేమి పుత్ర పు | 218 |
వ. | ఇ ట్లనేకప్రకారంబుల శోకించి కొడుకుం బేర్కొని వేదవేదాంగపారగులు నశ్వ | 219 |
దశరథుండు పరలోకగతుం డగుట
క. | కన్నులఁ జీఁకటి గప్పుచు, నున్నది వినరావు పలుకు లుల్ల మదరఁ జొ | 220 |
క. | దురవస్థం బ్రాణంబులు, తిరుగుడువడఁజొచ్చె రామదేవునిలీలా | 221 |
వ. | అని పలికి. | 222 |
క. | హా కులవర్ధన హా కరుణాకర హా ధర్మలోల హా గుణనిధి హా | |