ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| మొగి నాలింగనకేళిఁ దేలిరి మనోమోదంబు లింపారఁగన్. | 753 |
క. | కొడుకులుఁ గోడండ్రును దన, పడఁతులు ముద మంద సేనపతులును సచివుల్ | 754 |
క. | నుతదివిజయక్షరాక్షస, శతముఖముఖదివిజమకుటసన్మణిగణరం | 755 |
మా. | సకలసురశరణ్యా సర్వదేవాగ్రగణ్యా | 756 |
గద్యము. | ఇది శ్రీమదష్టభాషాకవిమిత్రకులపవిత్ర భాస్కరసత్కవిపుత్ర మల్లికార్జున | 757 |