| వెలువడఁ బయ్యెదల్ వెడల వీఁకఁ గుచంబులు నిక్క దీపికా | 711 |
క. | చన నగరు సొచ్చి మణిమయ, కనకాసనకలితు లగుచుఁ గడు విలసిల్లన్ | 712 |
క. | ధాత్రిసుత రామునకు సౌ, మిత్రికి నూర్మిళఁ బ్రియంబుమెయిఁ గైకేయీ | 713 |
వ. | అప్పు డారాఘవు లగ్నిసన్నిధి నిగమోక్తక్రమంబున నాకన్నియలం బాణిగ్ర | 714 |
క. | ధరఁ బుష్పవృష్టి గురిసెను, సురదుందుభు లోలి మ్రోసె సురకామిను లా | 715 |
క. | అన్నిదినంబులశుభములు, కన్నులు దనియంగఁ జూచి కౌశికుఁడు సుధీ | 716 |
చ. | జనకుఁడు గూఁతులం బిలిచి సమ్మతి బుద్ధులు సెప్పి వారికిం | 717 |
క. | తనతనయులుఁ గోడండ్రును, జనుదేరఁగ బంధుమిత్రసచివులతోడన్ | 718 |
క. | ఖగములభయదస్వరములు, మృగతతులప్రదక్షణములు మేదురగతులన్ | 719 |
వ. | దశరథుండు వసిష్ఠున కెఱింగించిన నమ్మునివరుం డెఱింగి పక్షులఘోరస్వనంబుల | 720 |
మ. | ప్రళయాదిత్యునికైవడిం ద్రిపురభిత్ఫాలాక్షుచందంబునన్ | 721 |
మ. | అరుదేరం బొడగాంచి రాతతపిశంగాంచజ్జటాసోమునిన్ | |