బెంగాల్ ఫకీర్లు
1763-1800
ఇండియా మీద గ్రీకులు, శాక్యులు, యవనులు, కుషాణులు, హూణులు, తదితరులు దాడయాత్రలు చేసారు. ఈ గడ్డను జయించిన విజేతలలో అత్యధికులు,స్థానికులతో కలిసిపోయినా పలువురు తిరిగి తమ సfiదేశాలకు వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయినవారు ఈ భూమిని సfiస్థలంగా భావించలేదాు. ఈ నేలను గెలుచుకునfl భూమిగానే భావించిన కారణంగా ఇక్కడి సంపద, సౌభాగ్యాన్ని అందినంత దోచుకుని పోయారు.
ఆ తరువాత మధ్యా యుగాలుగా పరిగణించబడుతున్న కాలంలో ముస్లిం పాలకులు ఈ నేల మీదఅడుగుపెట్టారు. పలు విజయాలు సాధించాక ఇక్కడే స్థిరపడ్డారు. ఈ నేలను తమ స్వంతగడ్డగా భావించారు. సుమారు వెయ్యి సంవత్సరాలు పాలన చేసిన పాలకుల అనేక వంశాలు ఈ మట్టిలోపుట్టి, ఈ మట్టిలో పెరిగి, ఈ మట్టిలో కలిసిపోయాయి.బ్రిీషర్ల ఖైదీగా, రంగూన్ జైలులో గడిపిన చివరి మొగల్ చక్రవర్తి బహుద్దాూర్ షా జఫర్,ఈ భావనను తన కవితలో వ్యక్తంచేసాడు. '... జఫర్ నీవెంత దురదాష్టవంతుడివిరా !