పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/24

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం :ముస్లింలు

'హమ్‌ హై ఇస్‌కే మాలిక్‌
హిందూస్ధాన్‌ హమారా !
పాక్‌ వతన్‌ హై ఖోమ్‌కా జన్నత్‌సేభి ప్యారా
యే హై హమారీ మిల్కియత్‌,
హిందూస్ధాన్‌ హమారా !
ఇస్‌కీ సలామియత్‌సే రోషన్‌ హై జగ్ సారా
కితనా ఖదీమ్‌, కితనా నయీమ్‌
సబ్‌ దునియాసేఁ న్యారా
కరతీ హై జర్‌ఖేజ్‌ జిసే
గంగా జమునాకీ ధారా !
ఊపర్‌ బర్పీలీ పర్వత్త్‌ పహరెదార్‌ హమారా !
నీచే సాహల్‌పర్‌ బజ్‌తా, సాగర్‌ నక్కారా
ఆయా ఫిరంగీ దాూర్‌సే ఐసా మంతర్‌ మారా !
లూటా దోనో హాతోం సే
ప్యారా వతన్‌ హమారా !
అజ్‌ షహీదోఁనే తుమ్‌కో
అహెలే వతన్‌ లల్‌కారా !
తోడో గులామీకే జంజీరే, బరసావో అంగారా !
హిందూ, ముసల్మాన్‌ సిఖ్‌ హమారా
భాయీ భాయీ ప్యారా
యే హై ఆజాదికా ఝండా,
ఇసే సలామ్‌ హమారా ! '.

( భారత పత్రికల్లో ముస్లింల పాత్ర, వ్యాసకర్త ముక్తార్‌, గీటురాయి వారపత్రిక, హైదారాబాదాు, 25-04-2003 నాి సంచిక, పేజీ 23. )

ఈ మేరకు బ్రిటీష్‌ పాలకులకు అడుగడుగునా ఎదిరించిన యోధులలో మౌలానా లియాఖత్‌ అలీ ఖాన్‌, హిక్మతుల్లా ఖాన్‌, ప్రథమ స్వాతంత్య్ర సమరయోధుల సర్వసేనాని మహమ్మద్‌ భక్త్‌ ఖాన్‌, పరదశీయుల ఆధిపత్యాన్ని అడుగడుగునా ఎదుర్కొన్న రాజసింహం షెహజాదా ఫిరోజ్‌ షా, ఝాన్సీరాణిని తిరుగుబాటుకు పురికొల్పిన బక్షీష్‌ అలీ ప్రదాన పాత్ర వహించారు. ఆనాటి పోరులో హిందు ముస్లింల ఐక్యతకు ప్రతీకగా ఖాన్‌ బహుద్దూర్‌ ఖాన్‌ నిలిచారు.

21