శ్రీరమణీమనోహరశతకము
69
ఉ. | డాయఁగరార భక్తవరదాయక వేగమె లోకనాయకా | 17 |
ఉ. | కాటుక పర్వతంబు లనఁగాఁ బెనుపొందు మదీయపాపముల్ | 18 |
ఉ. | పామరుఁ డంచు నన్నుఁ గడుబాములఁ బెట్టఁ దలంచితేని నే | 19 |
ఉ. | అండజవాహ ఘోరదురితాటవిదాహ ఘనాభదేహ మా | 20 |
చ. | అగునగునయ్య దాసవరు లందఱిలో నను వేఱుసేయ నీ | |