ఈ పుట అచ్చుదిద్దబడ్డది
68
భక్తిరసశతకసంపుటము
| భ్రాజితదివ్యచాప సురపాలితకీర్తికలాప నిన్ను నే | 12 |
చ. | వరగుణభక్తలోల సురవందితపుణ్యలతాలవాల శ్రీ | 13 |
ఉ. | పాలితగోపబాల పరిపంథినృపాలహతానుకూల శ్రీ | 14 |
ఉ. | ఓరఘువీరధీర సుగుణోజ్జ్వల పర్వతధార శూర ఘో | 15 |
చ. | పరుఁడను గాను భక్తజనపాలక పాలితగోపబాలకా | 16 |