ఈ పుట అచ్చుదిద్దబడ్డది
70
భక్తిరసశతకసంపుటము
| విగతవిరోధివై పరము వే యొసఁగం దగె నంత కొంతకుం | 21 |
చ. | పిలచినఁ బల్క వింతమఱపేల చలం బది యేల నీకె కా | 22 |
ఉ. | దారుణకష్టభూతచయదర్పవిదారణము న్వికుంఠముం | 23 |
ఉ. | కాంచనవస్త్రసంకలితకాయము కౌస్తుభరత్నశోభలే | 24 |
చ. | సుతుఁడు విధాత మన్మథుఁడు సూనుఁడు గంగ కుమారి ధాత్రి స | |