ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరమణీమనోహరశతకము
67
| పతులితభక్తిఁ జేసి ప్రమదాతిశయంబున నీకు నిత్తు నా | 8 |
శా. | మత్తేభంబులు చంపకంబులు మహామాధుర్యశార్దూలముల్ | 9 |
ఉ. | రక్షణసేయు భక్తజనరక్షక నన్ను దయార్ద్రదృష్టిచేఁ | 10 |
ఉ. | రామ సమస్తలోకనృపరాజిలలామ సురారిభండనో | 11 |
ఉ. | రాజకులప్రదీప రతిరాజునుగన్న విశుద్ధరూప ఘో | |