66
భక్తిరసశతక సంపుటము
ఉ. | నీమహనీయమూర్తిరుచి నేఁ గనఁ గోరి మహానురాగి నై | 4 |
ఉ. | నీకును నర్పితంబుగను నేఁ గృతి సేయఁదలంచి పద్యముల్ | 5 |
చ. | నీను నుతియింప నాతరమె నీరజనాభ సనందనాదిస | 6 |
చ. | చదువఁగ లేదు శాస్త్రములు చాలదు విద్య కవిత్వరీతికిన్ | 7 |
చ. | శతకము నూరుపద్యముల సంఖ్యను జెప్పిరి సత్కవీంద్రు లో | |