ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరస్తు
నృకేసరిశతకము
ఉ. | శ్రీకమలాలయారమణ శీఘ్రముగా దయఁజూచి నామనో | 1 |
చ. | అమరము పంచకావ్యములనైనఁ బఠింపఁగలేదు లెస్సగా | 2 |
చ. | రవికుల రేఁగుకాయలకు రత్నములే వెలబోసినట్లు దు | 3 |
చ. | పెదవులు దీర్ఘదంష్ట్రలును భీకరమైన విశాలనేత్రముల్ | |