228
భక్తిరసశతకసంపుటము
| కుదిరినమీసలున్ నుదురు కుంజరమున్ దునిమేటి కేసరీ | 4 |
ఉ. | తిన్ననిశంఖచక్రములు దివ్యకిరీటము కుండలంబులున్ | 5 |
ఉ. | చూచితి నీకిరీటమును జూచితి కుండలముల్ ముఖంబు నేఁ | 6 |
ఉ. | తల్లివి దండ్రి వాప్తుఁడవు దాతవు భ్రాతవు నీవె సుమ్మి నే | 7 |
ఉ. | అందఱకంటె నేను దురితాత్ముఁడనయ్య జగత్ప్రసిద్ధిగా | |