ఈ పుట ఆమోదించబడ్డది
290
భారతదేశమున
125 | మాస్టర్ అటెండెంటుకు రెండవ అసిస్టెంటు, గవర్నమెంటు షిపింగు సర్వేయరు, మైగ్రేషన్ (వలస) సర్వేయరు | నెలకు రూ. 350-0-0 |
126 | పీర్ మాస్టర్ | 225-0-0 |
127 | డైవింగుబెల్ సూపరెంటు | 150-0-0 |
128 | ట్యూటికారిన్ పోర్టు ఆఫీసరు పెరల్సు బ్యాంకుసూపరెంటు | 500-0-0 |
129 | కొచ్చిను, కాకినాడ, కళ్ళికోట పోర్టు ఆఫీసర్లు ఒక్కొకరికి | 350-0-0 |
130 | నాగపట్నం, గోపాలపూర్ పోర్టుఆఫీసర్లకు | 300-0-0 |
131 | భీమునిపట్నం, బందరు, విశాఖపట్నం, పాంబన్, పోర్టు ఆఫీసర్లుకు | 200-0-0 |
132 | ప్రొటెక్టర్‌ఆఫ్ ఇమిగ్రెంట్సు | 250-0-0 |
133 | పాండుచేరీ కాన్సులర్ ఏజెంటు | 250-0-0 |
134 | కారికాల్ కాన్సులర్ ఏజెంటు | 200-0-0 |
135 | ఇమిగ్రెంట్సు మెడికల్ ఇన్‌స్పెక్టరు | 200-0-0 |
- పైన వ్రాయబడిన యుద్యోగులలో నీక్రిందిచూపబడిన రిమార్కులుగలవారి కీ క్రింద చెప్పబడిన సౌకర్యములు గలవు.
(ఏ) ఈఉద్యోగికి నెల 1 కి రు 125 లు ఇంటిఅద్దెకూడాయివ్వబడును.
(బి) ఈ హోదాలో ప్రస్తుతమున్న ఉద్యోగికి రు 1002-4-0 లు జీతము కలదు.
(సి) ఈ ఉద్యోగికి రు 115 లు ఆఫీసు అలవెన్సుకలదు.
(డి) ఈ హోదాలో ప్రస్తుతమున్న ఉద్యోగికి పర్సనల్ అలవెన్సు రు 200 లు ఇవ్వబడుచున్నది.