ఈ పుట ఆమోదించబడ్డది
బ్రిటీష్‌రాజ్యతంత్రము
289
| 110 | రివిన్యూసర్వే అసిస్టెంటు సూపరెంటు 2 వ క్లాసు | నెలకు రూ. 425/- 600-0-0 |
| 111 | స్టాంపులు, స్టేషనరీల సూపరెంటు | 1000-0-0 |
| 112 | ఫారెస్టు ఇన్‌స్పెక్టరు | 1400-0-0 |
| 113 | ఫారెస్టు డిప్యూటీ సూపరెంట్లు 1, 2, 3, 4 క్లాసులు | 250, 350, 500, 700-0-0 |
| 114 | ప్రొబేషనరు | 200-0-0 |
| 115 | గంజాం, విశాఖపట్నం కలెక్టరు ఏజెంటు | 2500-0-0 |
| 116 | తంజావూరు కలెక్టరు, ఏజెంటు (ఐ) | 2583-5-4 |
| 117 | తంజావూరు కలెక్టరు (ఐ) | 2333-5-4 |
| 118 | నీలగిరి కమీషనరు (ఐ) | 2000-0-0 |
| 119 | సబు, ప్రిన్సిపాల్ అసిస్టెంటు (ఐ) | 1166-10-8 |
| 120 | హెడ్‌సీనియర్, స్పెషల్ అసిస్టెంటు; అసిస్టెంటు కమీషనరు (జె) | 733-5-4 |
| 121 | పరీక్షలుప్యాసైన అసిస్టెంటు కలెక్టరు | 525-0-0 |
| 122 | మాస్టర్ అటెండెంట్ షిప్పింగు రిజిష్ట్రారు | 1500-0-0 |
| 123 | డిప్యూటీ మాస్టర్ అటెండెంటు, మార్కెంటైల్ మెరైన్‌ఆఫీసు సూపరెంటు, స్టోరుకీపరు, పోర్టుకన్సర్వేటరు | 700-0-0 |
| 124 | మాస్టర్ అటెండెంటుకు ఫస్టుఅసిస్టెంటు | 650-0-0 |