పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/781

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

291


(ఈ) ఈతనికి పల్లకీ ఆలవెన్సు క్రింద రు 80 లు కలదు.

(ఎఫ్) ఇతనికి లాక్ అసుపత్రియుద్యోగముకూడా చేయుచున్నందుకు రు 100 లు అదనముగా ఇవ్వబడుచున్నది.

(జి) ఈహోదాలో ప్రస్తుతమున్న ఉద్యోగికి 65-0-0 ఆఫీను అలవెన్సున్ను పుస్తకముల అమ్మకముపైన నూటికి 7 1/2 చొప్పున కమీషన్నుకూడా ఇవ్వబడుచున్నది.

(హెచ్) ఇతనికి నెలకు రు 250 లు ప్రయాణపుబత్తెము నిర్ణీతముగా నివ్వబడుచున్నది.

(ఐ) ఈ ఉద్యోగికి డేరాఖర్చులక్రింద నెలకు 87-8-0 లు నిర్ణయింపబడినది.

(జే) డేరాకొరకు నెలకు 42–0.0 ఇంటి అద్దె రు 35-0-0 లు

బత్తాలు:

స్మాలుకాజు జడ్జీలకు రోజు 1కి రు 4-0-0 లున్ను, మైలు 1 కు, 0-1-0 ప్రయాణము ఖర్చులును, ఇవ్వబడుచుండెను. ఫస్టు సెకండు క్లాసు డిప్యూటీ కలెక్టర్లకు రోజు 1 కి 3-0-0 లు బత్తాలును, 3, 4 తరగతుల వారికి రోజు 1కి 2-0-0 బత్తాలును ఇవ్వబడుచుండెను. హుజూరు డిప్యూటి 'సెటిల్మెంటు ఉద్యోగులకు వారివారి జీతములనుబట్టి రోజుకు 0-2-0 మొదలు 1-8-0 వరకు కలదు. నౌకర్లకు 0-1-0. చొప్పున దినబత్తెము లివ్వబడు చుండెను.

__________