పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/775

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

285


41(ఎ) 4 వ క్లాసుస్కూళ్ల ఇనస్పెక్టరు 600 మొ 700-0-0
42 ఇంగ్లీషు, లెఖ్కల అసిస్టెంటు ప్రొఫెసరు 350-0-0
43 రసాయనశోధకుడు కెమిస్టరీ ప్రొఫెసరు 1250-0-0 (ఏ)
44 మద్రాసు యూనివర్‌సిటి రిజష్ట్రారు 300-0-0
45 మెడికలు కాలేజి ప్రిన్సిపాలు, జనరలు ఆసుపత్రి ఫిజిషన్ 1600-0-0
46 నార్మలు స్కూలు ప్రిన్సిపాలు 600-0-0
47 సివిలు ఇంజనీరింగు కాలేజి ప్రిన్సిపాలు 600-0-0(బి)
48 ప్రొవిన్షియలుస్కూలు హెడ్‌మాష్టరు 500-0-0
49 స్కూలు ఆఫ్‌ఆర్ట్సుసూపరెంటెండెంటు 500-0-0
50 డిస్ట్రక్టుయింజనీరు 600 మొ 700-0-0 వరకు
51 ఫస్టుఅసుస్టెంటు యింజనీరు 300-0-0
52 సెకండు అసిస్టెంటుఇంజనీరు 150-0-0
53 రిజిస్ట్రేషన్ ఇనస్పెక్టరుజనరల్ 1500-0-0
54 మద్రాసు అస్యూరెన్సుల రిజస్ట్రారు 400-0-0
55 మద్రాసుహైకోర్టుఅప్పీలుసైడురిజిష్ట్రారు 1600-0-0
56 మద్రాసుహైకోర్టు అప్పిలెటుసైడు డిప్యూటిరిజిష్ట్రారు 700-0-0
57 అడ్వకేటు జనరలు 2187-8-0 (సి)
58 అడ్మినిస్ట్రేటర్ జనరలు 300-0-0
59 సొలిసిటరు 1250-0-0
60 గవర్నమెంటు ప్లీడరు 500-0-0