ఈ పుట ఆమోదించబడ్డది
286
భారతదేశమున
| 61 | హైకోర్టు ఒరిజనల్ సైడ్ రిజస్ట్రారు | నెలకు రూ 1500-0-0 |
| 62 | హైకోర్టు ఒరిజనల్ సైడ్ డిప్యూటిరిజష్ట్రారు | 600-0-0 (డి) |
| 63 | హైకోర్టుఒరిజనల్ సైడ్ లారిపోర్టర్ | 400-0-0 |
| 64 | షెరిఫ్ | 898-0-0 |
| 65 | క్లెర్కుఆఫ్‌దిక్రవును మరియు క్రవును ప్రాసిక్యూటరు | 800-0-0 |
| 66 | డిప్యూటి క్లార్కు ఆఫ్‌దిక్రవును | 175-0-0 |
| 67 | జడ్జిగుమస్తా | 550-0-0 |
| 68 | కొరోనరు | 350-0-0 (ఇ) |
| 69 | మద్రాసు స్మాలుకాజుల ఫస్టుజడ్జి | 2000-0-0 |
| 70 | మద్రాసు స్మాలుకాజుల రెండవజడ్జి | 1000-0-0 |
| 71 | మద్రాసు స్మాలుకాజుల జడ్జి గుమస్తా నాల్గవజడ్జి | 500-0-0 |
| 72 | మద్రాసు స్మాలుకాజులజడ్జి అసిస్టెంటు గుమస్తా; క్యాషియరు | 300-0-0 |
| 73 | మద్రాసు పోలీసుఇన్‌స్పెక్టర్ జనరలు | 2500-0-0 |
| 74 | మద్రాసు పోలీసుఇన్‌స్పెక్టర్ జనరల్ అసిస్టెంటు | 900-0-0 |
| 75 | మద్రాసు పోలీసుడిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ | 1200-0-0 |
| 76 | పోలీస్ సూపరెంటెండెంట్‌లు 1, 2, 3, తరగతులు | 700, 800, 1000-0-0 |