ఈ పుట ఆమోదించబడ్డది
284
భారతదేశమున
27 | కన్సల్టింగు ఇంజనీరు (ఇరిగేషనుకెనాల్ కంపెనీ) | నెలకు రూ 1000-0-0 |
28 | చెపాకుగవర్నమెంటు ఏజెంటు | 525-0-0 |
29 | (ట్రాన్సులేటర్లు) అరవము తెలుగు పెర్షియ౯ హిందూస్థాని | 300-0-0 |
30 | (ట్రాన్సులేటర్లు) కన్నడముమళయాళము | 250-0-0 |
31 | సెంట్రల్ మ్యూజియంసూపరెంటెండెంటు | 300-0-0 |
32 | సింకొనాతోటల సూపరెంటెండెంటు | 500-0-0 |
33 | డయసీస్ ఆర్చిడీక౯రీల రిజిష్ట్రారు | 213-5-4 |
34 | వివాహములరిజిష్ట్రారు మద్రాసుపట్టణము | 50-0-0 |
35 | సీనియర్ ఛాప్లిను (ప్రెసిడెన్సీలో నెల 1కి 130-0-0 యింటిఅద్దెగాక) | 800-0-0 |
36 | జూనియర్ ఛాప్లిను (రు 130-0-0 యింటి అద్దెగాక) | 500-0-0 |
37 | పోష్టుమాస్టరు జనరల్ | రు 1,500 మొ 1750-0-0 వరకు |
38 | ఇనస్పెక్టింగు పోస్టుమాష్టరు | 700-0-0 |
39 | మద్రాసు పోస్టుమాస్టరు | 600 మొదలు 900-0-0 వరకు |
40 | డైరెక్టరు ఆఫ్ పబ్లికు ఇన్‌స్ట్రక్షను | 2000 మొదలు 2250-0-0 |
41 | ఇన్‌స్పెక్టర్స్ (స్కూల్సు), కాలేజీ ప్రిన్సిపాల్సు ప్రొఫెసర్లు మొదటి తరగతి | 1000మొదలు 1250-0-0 |
- | రెండవతరగతి | 800 మొదలు 1000-0-0 |
- | మూడవ తరగతి | 700 మొదలు 800-0-0 |
- | నాలుగవ తరగతి | 500 మొదలు 700-0-0 |