ఈ పుట ఆమోదించబడ్డది
148
భారతదేశమున
1892 మే నెలలో పార్లమెంటు లెక్కల ప్రకారము సాలు 1కి 10 వేలరూపాయల జీతముగల సివిలు మిలిటరీ శాఖలందలి 2388 ఆఫీసర్లలో 60 మంది మాత్రమే భారతీయులు.
శాఖలు | నేటివులు | యూరేషియన్లు | ఆంగ్లేయులు | నేటివుల జీతములమొత్తం | యూరేషియనుల జీతములు | ఆంగ్లేయుల జీతములు |
సివిలుశాఖ | 55 | 10 | 1,211 | 947 | 151 | 25,274 |
మిలిటరీశాఖ | 1 | 1 | 854 | 12 | 11 | 13,268 |
పబ్లికువర్క్సు | 3 | 4 | 239 | 33 | 45 | 3,415 |
ఇన్‌కార్పొరేటెడ్ లోకల్ ఫండ్సు | 1 | - | 9 | 10 | - | 113 |
- | 60 | 15 | 2313 | 2313 | 1002 | 42070 |
జాయింటు పార్లమెంటరీ కమిటీవారి నివేదిక ప్రకారము 1934 నాటికి భారతదేశములో ఐరోపా వారి జనసంఖ్య - 135000
దీనిలో బ్రిటీషు సైనికులు - 60000
ఉన్నతోద్యోగులందలి బ్రిటీషువారు - 3150
దీనిలో ఐ. సి. యస్. లో - 800
పోలీసులో - 500