Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/639

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

149

సైమన్‌కమిటీవారు జనేవరి 1929 నాటికి వేసినలెక్క

- ఆంగ్లేయులు భారతీయులు
ఐ. సి. ఎస్ 894 367
ఇండియన్ పోలీసువారు 564 128
ఇంజనీరు సర్వీసు రిజర్వుడు శాఖ 255 240
ఫారెస్టుసర్విసు 134 76

1933 జనేవరినాటికి పెద్దజీతముల ఉద్యోగులందు బ్రిటీషువారిసంఖ్య భారతీయుల సంఖ్య (జాయింటు పార్లిమెంటరీ కమిటీవారి లెక్క)

- ఐరోపావారు భారతీయులు మొత్తము
ఇండియన్ సివిలు సర్విసు 819 478 1297
ఇండియన్ పోలీసు 505 152 665
ఇండియన్ ఫారెస్టు సర్విస్ 203 96 299
ఇండియన్ సర్విస్ ఆఫ్ ఇంజనీర్సు 394 292 596
ఇండియన్ మెడికల్ సర్విస్ (సివిలు) 200 98 298
ఇండియన్ విద్యాశాఖ 96 79 175
ఇండియన్ అగ్రికల్చరల్ 46 30 76
ఇండియన్ వెటర్నరీ 20 2 22
- 2193 1227 3428

ఈ ఉద్యోగులలో భారతీయులకన్న "ఐరోపా" వారిలో చేరిన ఆంగ్లేయోద్యోగులకు గల ప్రత్యేక సౌకర్యములు