ఈ పుట ఆమోదించబడ్డది
బ్రిటీష్‌రాజ్యతంత్రము
145
1922 నాటినుండి 1929 నాటికి విద్యకొరకు వైద్యముకొరకు చేయబడిన ఖర్చులో అభివృద్ధి నూటికెన్నివంతులు?[1]
రాష్ట్రము | విద్య | వైద్యము |
మద్రాసు | 82 | 115 |
పంజాబు | 78 | 94 |
సంయుక్తరాష్ట్రము | 47 | 67 |
బొంబాయి | 23 | 43 |
వంగరాష్ట్రము | 21 | 24 |
వివిధదేశప్రజల ఆదాయములో తల 1 కి వ్యవసాయము వలనను పరిశ్రమలవలనను వచ్చునది ఎంత?[2]
దేశము | వ్యవసాయము వలన | పరిశ్రమల వలన |
భారతదేశము | 59 రూ | 12 రూ |
జపాను | 57 | 158 |
స్వీడెను | 129 | 384 |
ఇంగ్లాండు | 62 | 412 |
కెనడా | 213 | 470 |
అమెరికాసంయుక్తరాష్ట్రము | 175 | 721 |