Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/634

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

144

భారతదేశమున


కేంద్రరాష్ట్రీయ ప్రభుత్వవ్యయములో[1]

సంవత్సరము మిలటరీసైనిక నికర వ్యయము సివిలుపరిపాలన నికర వ్యయము ఋణతీర్మాన నికర వ్యయము
1921-22 69.81 కోట్లు 8.64 కోట్లు 14.89 కోట్లు
1922-23 65.27 కోట్లు 9.50 కోట్లు 15.00 కోట్లు
1923-24 56.23 కోట్లు 8.65 కోట్లు 14.17 కోట్లు
1924-25 55.63 కోట్లు 9.39 కోట్లు 15.27 కోట్లు
1926-27 55.97 కోట్లు 10.28 కోట్లు 12.06 కోట్లు
1927-28 54.79 కోట్లు 10.28 కోట్లు 12.66 కోట్లు
1928-29 55.10 కోట్లు 10.43 కోట్లు 12.82 కోట్లు
1929-30 55.10 కోట్లు 11.56 కోట్లు 12. 19 కోట్లు
1930-31 (బడ్జెటు) 54.35 కోట్లు 12.20 కోట్లు 14.36 కోట్లు

1922-23 లో విద్యకొరకు వైద్యము కొరకు రాష్ట్రములు ఖర్చుపెట్టిన దానికన్న 1929-30 లో కొంత హెచ్చు ఖర్చు పెట్టినట్లు సైమనుకమిటీవారినివేదికలో నొక లెక్క తయారు చేసినారుగాని ఈ లెక్కలపద్ధతి చాలాచిత్రమైనది. పూర్వము రెండురూపాయిలు మొత్తము ఖర్చుచేయుచు నిప్పుడు నాలుగురూపాయిలు చేసిననను అది రెట్టింపువృద్ధి యనవచ్చును కదా! జనసంఖ్య 318 కోట్లనుండి 353 కోట్లకు హెచ్చిన స్థితిలో దానివలన ప్రజలుపొందు లాభము కడు స్వల్పముగ నున్నది.

  1. అంకెలు సైమను కమిటీ నివేదికలోనివి.