Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/563

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

73

1857 - 74 వరకు కంపెనీ వాటాలపైన వడ్డీక్రింద 10 కోట్ల 8 లక్షలు

కంపెనీవాటాలను భారతదేశప్రభుత్వముక్రింద కొనివేసినందుకు 12 కోట్లు = 22 కోట్ల 8 లక్షలు

1857 - 1900 వరకు రాజ్యాక్రమణయుద్ధములకొరకు చేసినవ్యయము 37 కోట్ల 50 లక్షలు

1914 - 1920 వరకు ఐరోపాసంగ్రామమున భారతదేశమిచ్చిన విరాళము 189 కోట్లు

ఆయుద్ధముక్రింద చేయబడిన వ్యయము 170 కోట్ల 70 లక్షలు = 397 కోట్ల 20 లక్షలు

1857 - 1931 బర్మాకొరకుగావింపబడిన చిల్లరఖర్చులు 20 కోట్లు

డిటో 82 కోట్లు = 102 కోట్లు

1916 - 1921 ఇంగ్లాండుప్రభుత్వమువారి ద్రవ్యపద్ధతివలన రివర్‌స్ కౌన్సిలులోని నష్టము 35 కోట్లు

రైల్వేకంపెనీలనుండి రైళ్లుకొనుటకు 50 కోట్లు

సైన్యములకుగావలసిన రైళ్లనిర్మాణము 33 కోట్లు = 7,29,40,00,000