ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| శ్వరుఁ డంత్యకాలమున సు | (ప్ర.2-25) |
పోతన భాగవతము
ఉ. | ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీనమై | |
ఉ. | ఎవ్వనియందు విశ్వ ముదయించు నడంగు దలంప నీజగం | 5.82 |
కావ్యపౌరాణిక సూచనలు
రామాయణము
సీ.పా. | తపనసూనుడు తారఁ దా నాక్రమింపఁడె | (1-50) |
సీ.పా. | సాక్షాన్మహాలక్ష్మి జానకభూపాలనం | (3-11) |
| లోభ రావణునికి దాశరథి నయ్యెద - | (4-25) |
మత్స్యపురాణము
సీ.పా. | వేదత్రయీకాంత వెస మ్రుచ్చిలింపఁడే | (3-11) |