ఈ పుట అచ్చుదిద్దబడ్డది
వరాహపురాణము
సీ.పా. | చాపచుట్టగ జుట్టి చంకఁ బెట్టుకపోఁడె | (3-11) |
మార్కండేయపురాణము
సీ.పా. | కొసరక యమ్మదాలసఁ గొనిపోఁడె పా | (3-11) |
దేవీభాగవతము
ఉ. | చండికాదేవి లులాయ దానవు వధించినలీల | (4-25) |
భారతము
క. | గాండీవి జయద్రథుఁ జంపిన | (4-19) |
వ్యాకరణము
వ్యావహారికపదప్రయోగములు
ప్రబోధచంద్రోదయము నాటకమున కనువాదము గావునను, నాటకములు సంభాషణప్రధానములు గావునను, సంభాషణలో వ్యావహారికపదప్రయోగము తప్పనిసరి యగుటచేత నీకవులు కావ్యమునంతయు సలక్షణభాషలో రచించినను వ్యావహారికపదములను ప్రయోగించి ఈకావ్యమునకు నాటకీయముగా నొకప్రత్యేకవిశిష్టత సంపాదించినారు. ఈ విషయమును గూర్చిన వివరణము.
సంధి
క్వార్థక ఇకారము
అణగుండె అణగి + ఉండె(1-44)
ఎఱిగెఱింగి యొక ఎఱింగి + ఎఱింగి (4-7)