క. | కరిఁ గరి హరి హరి నరదం | (ప్రబో.4-87) |
ముద్రాలంకారము
వృత్తముపేరు కథాసందర్భానుసారముగా నావృత్తమునందే నిముడ్చుట.
దీనిని తెలుగున ప్రవేశపెట్టినవాడు నన్నెచోడకవి. మత్తేభములు క్రీడించు సందర్భమున మత్తేభవిక్రీడితము, క్రౌంచములను వర్ణించునపుడు క్రౌంచపదము, స్వాగత మిచ్చునపుడు స్వాగతము, కుమారుడు పుట్టినపు డుత్సాహ, కావ్యాంతమున మంగళమహశ్రీ వృత్తములను నౌచిత్యముతో చోడుడు వాడినాడు.
ఈ కావ్యమున నన్నెచోడని ముద్రాలంకారానుసరణము గలదు.
భుజంగప్రయాతము. | నయప్రాపితోత్తేజనప్రౌఢశౌర్యో | (4-72) |
శ్రీనాథుడు కాశీఖండము
శా. | కింకుర్వాణపురం దరాదికమహాగీర్వాణకోటీకిరీ | (7-16) |
క. | పరమజ్ఞానం బెఱుఁగని | |