పుట:ప్రబోధచంద్రోదయము.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మతమునకు సంబంధిన పాత్రలు

అద్వైతమతము ఇతరములైన బౌద్ధజైనాదిమతములు ఖండించినది. ఆమతము లిందు పుంస్త్రీరూపములు దాల్చినవి.

పురుషులు స్త్రీలు
బుద్ధముని నాస్తికవిలాసిని
జైనుడు
క్షపణకుడు
దిగంబరుడు
భిక్షువు
సోమసిద్ధాంతి
పాశుపతుడు
కాపాలికుడు కాపాలిని
కామక్రోధలోభజంభాహంకారములు తామసి
మోహునిమంత్రులు
యమనియమాసనధ్యానధారణ
ఊశిత్వ నశిత్వ ప్రాకామ్యములను నెనమండుగురుదర్శనములు మధుమతి
చార్వాకుడని తర్కముని
పూర్వమీమాంస మీమాంసాతరుణి యజ్ఞ
విద్యాదేవి
ఇ ట్లీనాటకమున 32 పురుషపాత్రలు 30 స్త్రీపాత్రలు గలవు.

అనువాదవిధానము

సంస్కృతమున ప్రబోధచంద్రోదయము ఆరంకముల దృశ్యకావ్యము. దానిని తెలుగున నీకవులు 5 ఆశ్వాసముల శ్రవ్యకావ్యముగా సంతరించినారు. వారు మాతృకలోని కథాప్రణాళికను గాని, పద్యగద్యక్రమము గాని, భావస్థితిని గాని