ఈ పుట అచ్చుదిద్దబడ్డది
క్రోధుడు | హింస |
లోభుడు | తృష్ణ |
నివృత్తి వివేకుడు | మతి |
ఉపనిషత్తరుణి |
పైవానిలో మనకు సాహిత్యమున ప్రత్యక్షమగునది రతి మన్మథులు లేక కాముడు మాత్రమే తక్కినవా రీనాటకమునందు మాత్రమే గానవత్తురు.
ఇతర పాత్రలు
పురుషులు | స్త్రీలు |
ప్రవృత్తి | |
చార్వాకుడు మహామోహుని మిత్రుడు | విభ్రమావతి మిథ్యాదృష్టి చెలికత్తె |
దంభుడు మోహుని మంత్రి | |
దుర్గుణుడు మోహునిచారుడు | |
నివృత్తి | |
సంతోషుడు వివేకుని మిత్రుడు | శాంతి వివేకుని సోదరి |
వస్తువిచారుడు వివేకుని సేవకుడు | శ్రద్ధ శాంతితల్లి |
సదాచారుడు వివేకుని చారుడు | కరుణ శాంతికి సఖి |
మైత్రి శ్రద్ధకు సఖి | |
విష్ణుభక్తి ఉపనిషత్సఖి | |
సరస్వతి విష్ణుభక్తికి సఖి | |
క్షమ వివేకునిదాసి |
అద్వైతవేదాంతమునకు మూలమైన మూడును నిచ్చట స్త్రీపాత్రలైరి.
బ్రహ్మసూత్రములు | వ్యాససరస్వతి |
ద్వాదశోపనిషత్తులు | ఉపనిషత్సఖి పైన చెప్పబడినవి |
భగవద్గీత | భగవద్గీతావనిత |
ఇచట ఉపనిషత్తు గీతా శబ్దములు రెండును సంస్కృతమున స్త్రీలింగములే గనుక విశేష్యవిశేషణములు లింగసమన్వయము కుదిరినది.